Monday, May 20, 2024
- Advertisement -

బాలయ్య‌, చిరుల‌కు తొలి హిట్ ఇచ్చిన ఘ‌నుడు

- Advertisement -

కోడి రామ‌కృష్ణ‌… తెలుగు ఇండ‌స్ట్రీకి అతనికి ఏమి ఇవ్వ‌క‌పోయిన‌, ఆయ‌న మాత్రం ఇండ‌స్ట్రీకి చాలానే ఇచ్చారు . 100కి పైగా సినిమాలు చేసిన‌ప్ప‌కి ఇప్ప‌టికి కూడా ఎంతో నేర్చుకోవాల్సింది చాలా ఉంద‌ని చెబుతుంటారు కోడి రామ‌కృష్ణ‌. ప్ర‌స్తుతం తెలుగు టాప్ హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్న చిరంజీవి, బాల‌య్య‌ల‌కు వాళ్ల కెరీర్‌లో తొలి హిట్ ఇచ్చిన ఘ‌నుడు కోడి రామ‌కృష్ణ‌.

చిరుకు ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య‌తో ఆయ‌న కెరీర్‌లో తొలి హిట్ ఇచ్చాడు. అదేవిధాంగా వ‌రుస ఫ్లాప్‌ల‌తో ఇబ్బంది పడుతున్న బాల‌య్య‌కు మంగ‌మ్మ‌గారి మ‌న‌మడుతో ఆయ‌న కెరీర్‌లో తొలి సూప‌ర్ హిట్ సినిమాను అందించాడు. త‌రువాత కూడా వీరిద్ద‌రితో ప‌లు సినిమాల‌ను చేశారు కోడి రామ‌కృష్ణ‌. అలాంటి స్టార్ ద‌ర్శ‌కుడు గుండెపోటుతో మ‌ర‌ణించ‌డంపై ప‌లువురు సినీ ప్ర‌ముఖులు త‌మ సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=DNFxl0pr6Lk

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -