Friday, May 17, 2024
- Advertisement -

హంపి పెళ్లి కూతురైంది

- Advertisement -

అవును.. చెస్ క్రీడాకారిణి కోనేరు హంపీ పెళ్లి కూతురైంది. 

ఎఫ్ట్రానిక్స్ మేనేజింగ్ డెరైక్టర్ దాసరి రామకృష్ణ తనయుడు అన్వేష్‌తో ఆమె వివాహం ఈ(బుధవారం) రాత్రి జరగనుంది. ఈ ఉదయాన్నే హంపిని పెళ్లి కూతురిగా ముస్తాబు చేశారు. తెలుగుదనం, సాంప్రదాయం ఉట్టిపడేలా పెళ్లికు సిద్ధమైంది హంపి. 

హంపి, అన్వేష్‌ల పెళ్లికి ఏర్పాట్లూ ఘనంగా చేస్తున్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరగనున్న ఈ పెళ్ళికి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ పెళ్ళికి ప్రముఖ క్రీడాకారులు మాత్రమే కాక సినీ తారలు, రాజకీయ ప్రముఖులూ హజరవుతున్నట్టు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -