Tuesday, May 21, 2024
- Advertisement -

కృష్ణ వంశీ దర్శకత్వంలో..

- Advertisement -

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ లేడీ ఓరియంటెడ్  సినిమాలో అనుష్క నటిస్తుంది. ఈ లేడీ ఓరియంటెడ్ మూవీని దిల్ రాజు, ప్రకాష్ రాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మొదట ఈ సినిమా చేయడానికి తమన్నా ఓకే చెప్పిందట. కానీ  లేడీ ఓరియంటెడ్ మూవీ కావడంతో కోటిన్నర వరకు డిమాండ్ చేసిందట. అంతా మొత్తంలో ఇవ్వాలేము అని చెప్పాడంతో తమన్నా ఈ సినిమా నుండి తప్పుకుంది. కృష్ణవంశీ ఇటీవల అనుష్కకు కథ చెప్పాడట.అనుష్కకు కథ బాగా నచ్చడంతో కథ విన్న వెంటనే ఏం మాట్లాడకుండా ఓకే చెప్పిందట. త్వరలోనే ఈ చిత్రం ఆరంభమవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -