Wednesday, April 24, 2024
- Advertisement -

సూర్య సరసన రొమాన్స్ చేయనున్న కృతిశెట్టి

- Advertisement -

తమిళ స్టార్‌ హీరో సూర్య, ప్రముఖ దర్శకుడు బాలా కాంబినేషన్‌లో త్వరలోనే ఓ చిత్రం రానుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో‘నంద’,‘పితామగన్’వంటి సినిమాలు అలరించాయి. 18 ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నారు.

సూర్య హీరోగా వస్తున్న ఈ 41వ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీలో సూర్య చెవిటిగాను, మూగవాడిగాను నటించనున్నట్లు తేలుస్తోంది. సూర్యకు జోడీగా కృతిశెట్టిని ఎంపిక చేశారు.

జ్యోతిక, సూర్య సమర్పణలో… సొంత బ్యానర్ 2డీ ఎంటర్‌టైన్స్‌మెంట్‌ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందనుంది. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -