Friday, March 29, 2024
- Advertisement -

ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రాధేశ్యామ్..

- Advertisement -

చాలా కాలం తర్వాత ప్రభాస్ లో వైవిధ్య ప్రేమికుడిని చూపించిన సినిమా రాధేశ్యామ్‌. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వచ్చిన ఈ మూవీ లో ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించారు. మార్చి 11వ తేదీన విడుదలైన ఈ సినిమా మిశ్రమ టాక్ సొంతం చేసుకుంది.

ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్‌ 1 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఇందుకు సంబందించిన ట్రైలర్ ను అమెజాన్ రిలీజ్ చేసింది. రాధేశ్యామ్‌’లో ప్రభాస్‌ హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపిస్తాడు.

తన చేతిలో ప్రేమ గీత లేదని తెలిసిన హీరో… హీరోయిన్ తో ఎలా ప్రేమ లో పడతాడు. వాళ్ళ ప్రేమ వీధిని ఎదిరిస్తుందా? అన్నది ఈ సినిమా కధాంశం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -