Friday, March 29, 2024
- Advertisement -

అక్క‌ను మించిన అందం చెల్లెల‌ది..!

- Advertisement -

అందాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డానికి సెల‌బ్రిటీలే కావాల్సిన అవస‌రం లేదు. కాదు చూడ‌టానికి మాత్రం సెల‌బ్రిటీలు అయి ఉండాల్సిందే. ఈ మ‌ధ్య హీరోయిన్స్ చెల్లెళ్లు ,అక్క‌లు ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. చిరుత హీరోయిన్ నేహా శ‌ర్మ చెల్లెలు అందాల ఆర‌బోత‌లో ఎప్పుడు ముందే ఉంటుంది. అక్క‌ను మించిన అందం ఐషా శ‌ర్మ సొంతం. అక్క నేహా శ‌ర్మ‌తో క‌లిసి చాలా సంద‌ర్భాల్లో అందాల‌ను ఆర‌బోసింది ఐషా శ‌ర్మ.

తాజాగా ఇదే బాట‌లో మ‌రో హీరోయిన్ చెల్లెలు చేరింది. మ‌హేశ్ బాబు న‌టించిన 1 నేనొక్కిడినే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్. ఈ సినిమా త‌రువాత బాలీవుడ్‌కు వెళ్లి అక్క‌డ సినిమాలు చేస్తోంది. కృతి స‌న‌న్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంది. కృతి సనన్ సోష‌ల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. త‌న ఇన్స్టాగ్రామ్‌లో 19 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారంటే అమ్మ‌డు రేంజ్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. తాజాగా ఈ కృతి స‌న‌న్ చెల్లెలు నూపుర్ సనన్ గ్లామర్ ఫీల్డ్‌లో అడుగు పెట్టాల‌ని తెగ ఉబలాటపడుతోంది. దీనిలో భాగంగానే అందాలను చూపించ‌డంలో ఓ రేంజ్‌లో రెచ్చిపోతుంది.

సోషల్ మీడియాలో గ్లామరస్ పోజులు ఇస్తూ నేను రెడీ అంటూ ఫిలిం మేకర్లకు హింట్స్ ఇస్తోంది. తాజాగా నూపూర్ GQ మ్యాగజైన్ వారి స్టైల్ అండ్ కల్చర్ అవార్డ్స్ 2019 ఈవెంట్ కు హాజరైంది. ఈవెంట్‌లో ఒక రెడ్ కలర్ డిజైనర్ గౌన్‌లో దర్శనమిచ్చింది. స్లీవ్ లెస్ డిజైన్ తో పాటుగా థై స్లిట్ ఉండే గౌన్ కావడంతో క్లీవేజ్ ప్రదర్శనతో పాటుగా కాళ్ల అందాలను కూడా చూపించేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -