Tuesday, May 7, 2024
- Advertisement -

సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉన్న “కెఎస్100” చిత్రం..!!

- Advertisement -

మోడలింగ్ స్టార్స్ సమీర్ ఖాన్, శైలజ హీరో హీరోయిన్ లుగా చంద్రశేఖరా మూవీస్ పతాకంపై వెంకట్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం “కెఎస్100″.. షేర్ దర్శకత్వం వహిస్తున్నారు.. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన రాగ, తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని ‘ఎ’ సర్టిఫికెట్ ని పొందింది.. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ” “కెఎస్100” చిత్రం అన్ని పనులు పూర్తిచేసుకుంది.. ఈ నెల 21 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.. నేడు సెన్సార్ పూర్తి చేసుకుని ఒక్క కట్ లేకుండా “ఏ” సర్టిఫికెట్ ని పొందింది.. సినిమా లో హారర్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో ఈ సర్టిఫికెట్ ఇచ్చారు.. సినిమా చాల బాగా వచ్చింది.. సినిమాలోని అంశాలను ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది అన్నారు..

చిత్ర చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ” కెఎస్100″ చిత్రం అవుట్ ఫుట్ చాల బాగా వచ్చింది.. సెన్సార్ కూడా పూర్తి చేస్కుని ఒక్క కట్ లేకుండా “ఏ” సర్టిఫికెట్ పొందడం ఆనందంగా ఉంది.. ఈ నెల 21న సినిమా ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.. ఈ సినిమా ఇంతబాగా రావడానికి సహకరించిన అందరికి ధన్యవాదాలు” అన్నారు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -