Wednesday, May 15, 2024
- Advertisement -

ఎన్టీఆర్ కు నేను పెద్ద అభిమానిని

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమా నాన్నకు ప్రేమతో సినిమాపై ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానించే వ్యక్తులు పెరిగిపోతున్నారు. సెలబ్రీటిలు కూడా తారాక్ ను లైక్ చేస్తున్నారు. ప్రస్తుతం నాన్నకు ప్రేమతో సినిమా రిలీజ్‍కు రెడిగా ఉంది.

ఐతే ప్రముఖ నటి కుషుబూ తారక్ పట్ల తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. తన అభిమాన నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటూ తన నటన చాలా బాగుంటుందని తన ట్వీట్టర్ ద్వారా తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు తెగ సంతోషపడుతున్నారు.

మొత్తానికి నాన్నకు ప్రేమతో సినిమా సంక్రాంతి రిలిజ్ చేయనున్నారు. ఎన్టీఆర్ అభిమానులు సంక్రాంతి పండగాతో పాటు ఎన్టీఆర్ సినిమా పండగా చేసుకోబోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -