- Advertisement -

పవన్-మహేష్ పోటీ పడితే గెలిచేది ఎవరు??

- Advertisement -

సినీ పరిశ్రమలో హీరోలకు మధ్య పోటీ నడుస్తునే ఉంటుంది. ఇదే విషయంపై టాలీవుడు హీరోలు నెంబర్ వన్ స్థానం కోసం పోటి పడుతునే ఉంటారు. సినీ పరిశ్రమలో నెంబర్ వన్ లో చిరంజీవి ఉన్నారు అంటున్నారు. మరి చిరంజీవి స్థానం తర్వాత ఆ స్థానం ఎవరిది? ఇదే విషయంపై పరిశ్రమలో చర్చ జరుగుతుంది.

నెంబర్ వన్ ప్లేస్ కోసం ఇప్పుడు మహేష్, పవన్‍లు పోటి పడుతున్నారు. మహేష్ బాబు పోకిరి సినిమాతో తన సత్తా ఎంటో చూపించాడు.మరో సారి శ్రీమంతుడుతో రికార్డ్‌లు సృష్టించాడు. మహేష్‍ బాబుకి ఏ మాత్రం తీసిపోకుండా పవన్ గబ్బర్ సింగ్ తో రికార్డ్‌లు సృష్టించాడు. ఐతే ఈ ఏప్రేల్ లో పవన్, మహేష్ లో ఎవరు నెంబర్ వన్ అనే విషయం తెలిపోనుంది.

పవన్ తన సర్దర్ గబ్బర్ సింగ్ సినిమాతో ఇప్పటి వరకు ఉన్న రికార్డ్‌లు అన్ని అదిగమించనున్నాడు అంటున్నారు విశ్లేషకులు. మహేష్ కూడా తన బ్రహ్మోత్సవం సినిమాతో సర్దర్ గబ్బర్ సింగ్ కి పోటి ఇవ్వబోతున్నాడు. మరి వీరిద్దరి సినిమాలతో తెలిసిపోనుంది ఎవరు నెంబర్ వన్ స్థానం సొంతం చేసుకుంటారో అని. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -