Friday, April 26, 2024
- Advertisement -

నాకు దీవెనలు పంపండి : మంచు లక్ష్మి

- Advertisement -

మంచు లక్ష్మీ డైలాగ్స్ సోషల్ మీడియాలో ఏ రెంజ్ లో వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె యాస, బాడీ లాంగ్వేజ్ ను ఇమిటేట్ చేస్తూ చాలా మంది వీడియోలు చేస్తుంటారు. అలానే మంచి లక్ష్మీ పై మీమ్స్ కూడా బానే వస్తుంటాయి. ఆమె మాట్లాడే ఇంగ్లీష్ తీరుపై చాలా వీడియోలు ఇప్పటికే ట్రోల్ అయ్యాయి.

ఎప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర అప్ డేట్ పంచుకుంటుంటారు మంచు లక్ష్మి. ఈసారి ప్రేక్షకులకు అందమైన కథలు చెప్పబోతున్నటు.. అందుకోసం తన కూతురుతో కలసి కొత్త ఆఫీసులోకి ఇవాళ ప్రవేశించినటు తన ట్విట్టర్ లో పోస్ట్ చెసింది. అయితే ఈ కొత్త పని పట్ల తను ఎంతో ఉద్విగ్నతకు లోనవుతున్నాని చెప్పుకొచ్చారు. ఇది ఎన్నో మంచి పనులకు వేదిక కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రారంబిస్తున్న నాకు అదృష్టం మరియు దీవెనలు పంపండి అంటూ అభిమానులు కోరారు.

ఇప్పటికే మంచు లక్ష్మి కుమార్తెతో కలిసి యూట్యూబ్ లోనూ సందడి చేస్తున్నా విషయం తెలిసిందే.. అయితే ఇకపై మంచు లక్ష్మి కూడా వెబ్ సిరీస్ లు, టాక్ షోలు చేయబోతున్నట్లు టాక్. అందుకోసమే సరికొత్త ఆఫీసు ప్రారంభించినట్టు అర్థమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -