Sunday, April 28, 2024
- Advertisement -

వెంక‌ట‌ల‌క్ష్మీగా ర‌చ్చ చేస్తున్న ల‌క్ష్మీరాయ్

- Advertisement -

ల‌క్ష్మీరాయ్ హీరోయిన్‌గా ట్రై చేసిన‌ప్ప‌టికి ఎందుక‌నో అనుకున్నంత గుర్తింపు రాలేదు.దీంతో ఐటెం సాంగ్స్ ,క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మారి కాలం గ‌డుపుతుంది.బాలీవుడ్‌లో అయిన త‌న రాత మారుతుంది ఏమో అని జూలీ-2 మూవీ చూసింది.ఈ మౌవీలొ త‌న అందాల‌ను ఆర‌బోసిన‌ప్ప‌టికి లాభం లేక‌పోయింది.ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫ్లాప్‌గా నిల‌వ‌డంతో అక్క‌డ కూడా అవ‌కాశాలు పెద్ద‌గా రాలేదు.దీంతో మ‌ళ్లీ కోలీవుడ్ బాట ప‌ట్టింది.ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న సినిమా ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’.

ఈ చిత్రంలో రామ్ కార్తిక్ హీరోగా న‌టిస్తున్నాడు. పూజిత పొన్నాడ మ‌రో హీరోయిన్ గా న‌టిస్తున్నారు. ఈ చిత్ర లోగోను ద‌ర్శక నిర్మాత‌లు ఈ రోజు విడుద‌ల చేసారు.ఈ సందర్భంగా నటి లక్ష్మీరాయ్ మాట్లాడుతూ… ‘ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రం వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి.ఈ సినిమా త‌న‌కు మంచి పేరుతో పాటు హిట్ ఇస్తుంద‌ని భావిస్తున్నాని తెలిపింది ల‌క్ష్మీరాయ్.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -