Sunday, May 12, 2024
- Advertisement -

పవన్ కల్యాణ్ సర్దార్ మూవీ డైలాగ్స్

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సర్దార్ మూవీ పంచ్ డైలాగ్స్ సోషల్ నెట్‌ వర్క్స్‌లో హల్ చల్ చేస్తున్నాయి. పవర్ స్టార్ సరసన అందమైన భామ కాజల్ నటిస్తోంది. ఈ సినిమాకు బాబీ డైరెక్షన్ వహిస్తున్నారు.

మొన్న సర్దార్ టీజర్‌ తో ఫ్యాన్స్‌ అలరించిన పవన్ ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాకు సంబందించి పవర్ పుల్ డైలాగ్స్ నెట్‌లో అనధికారికంగా లీకై హల్ చల్ చేస్తున్నాయి. 

డైలాగ్స్:

అరే హవులే నేను గుర్రాన్ని కాదు బే నువ్వు ఎక్కి సవారి చేయడానికి సింహాన్ని…

ఎవడు కొట్టినా బ్లడ్ వస్తుంది. కానీ నేను కొడితే బ్లడ్‌తో పాటు భయం కూడా వస్తుంది. 

మొన్న తిక్క చూపించా.. ఇప్పుడు చుక్కలు చూపిస్తా… 

ఫస్ట్‌ పార్ట్‌లో నా తిక్కకు లెక్క ఉంది రోయ్… ఈ పార్ట్‌లో నా తిక్కకి లెక్కే లేదు…

నాతిక్కేంటో చూపిస్తే నువ్వు జనాభా లెక్కల్లో లేకుండా పోతావ్… 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -