Tuesday, May 14, 2024
- Advertisement -

కండోమ్‌ల‌తో జాక్వెలిన్‌కు పూజలు

- Advertisement -

వాలెంటైన్స్ డే ఇలా కూడా జ‌రుపుకుంటారా అనే విధాంగా జ‌రుపుకున్నారు హిందూ కాలేజి విద్యార్థులు.వీళ్ళు అందరికంటే ఘనంగా ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాలేజి ఆవరణలో ఉన్న ఒక అతి పురాతన వృక్షాన్ని శృంగార దేవత గా అనుకుని పూజలు నిర్వహించారు. వాలెంటైన్స్ డే కు బ్రాండ్ అంబాసిడర్ గా భావించి ఆమె పోస్టర్లని ఆ చెట్టుకు కడతారు.

పోయిన సంవత్సరం ఈ ఘనతను దిశ పటాని సొంతం చేసుకోగా ఈ సంవత్సరం మాత్రం లంక బ్యూటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఈ అవకాశం దక్కింది. కండోమ్ ను నీటితో నింపి ప్రేమను ద్వేషించే వ్యక్తులు తారసపడకూడదని కోరుకుంటారు. పూజ అనంతరం నీటితో నింపిన కండోమ్స్ను దూరంగా ఉంచుతారు అలాగే కండోమ్లో నింపిన నీటిని పవిత్రంగా భావిస్తారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -