Monday, April 29, 2024
- Advertisement -

యాంకర్ ఉదయభానుతో సునితారెడ్డి మాజీభర్తకు లింకు

- Advertisement -

ఈ మ‌ధ్య తెలుగు రాష్ట్రాల్లో అక్రమ సంబంధం కేసులు స‌ర్వ‌సాధార‌ణంగా మారాయి.మొన్న ఆ మ‌ధ్య సంచలనం సృష్టించిన ఎసిబి అడిషనల్ ఎస్పీ అక్రమ సంబంధం కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.అవినీతి నిరోధక శాఖలో అడిషనల్ ఎస్పీగా సునీతారెడ్డి పనిచేస్తున్నారు. ఆమె తన సహచర పోలీసు అధికారి సిఐ మల్లిఖార్జున రెడ్డితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. సునీతారెడ్డి భర్త సురేందర్ రెడ్డి స్కెచ్ వేసి రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. ఒకరోజు అర్ధరాత్రి సునీతారెడ్డి ఇంటికి రావడంతో మాటు వేసి మల్లిఖార్జునరెడ్డిని పట్టుకుని చెప్పులతో చితకబాదారు. దీంతో ప్రభుత్వం అక్రమ సంబంధం నడుపుతున్న ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు.

సురేందర్ రెడ్డిని పెళ్లి చేసుకోకముందే సునీతారెడ్డి లెనిన్ అనే మరో వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు చెబుతున్నారు. 2002లో ఈ వివాహం జరిగింది. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది. అయితే పెళ్లైన కొన్ని రోజుల‌కు ఆ పెళ్లి పెటాకులైంది. అనంతరం తనకు మొదటి పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి సురెంద‌ర్ రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్నట్లు చెబుతున్నారు.అయితే తాజాగా మరో విషయం సంచలనం సృష్టిస్తోంది. సునీతారెడ్డి మాజీ భర్త లెనిన్ యాంకర్ ఉదయభానుకు సోదరుడని అంటున్నారు. ఇద్దరికీ బంధుత్వం వుందని తెలుస్తోంది.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -