Saturday, April 27, 2024
- Advertisement -

భ‌ర్త చైత‌న్య ప‌క్క‌న బ్లాక్ బికినీలో సమంత…

- Advertisement -

టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత జంట‌. స‌మంత‌, నాగ చైత‌న్య క‌లిసి న‌టించిన చిత్రం మ‌జిలీ. ఎమోష‌న‌ల్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కిన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. స‌క్సెస్‌ని ఎంజాయ్ చేసేందుకు స‌మంత‌, చై హాలీడ్ ట్రిప్‌గా స్పెయిన్‌కి వెల్లిన జంట ఎంజాయ్ చేస్తున్నారు.

ప్రస్తుతం వారిద్దరూ స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఉన్నారు. అక్కడ ప్రముఖ చెఫ్ డానీ గార్సియాకు చెందిన రెస్టారెంట్ ముందు జంటగా తీసుకున్న ఫొటోను నాగచైతన్య ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇప్పటి వరకు రుచి చూసిన అద్భుతమైన వంటకాల్లో ఇదీ ఒకటి’ అని చైతన్య తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

బార్సిలోనాలో చైతన్య, సమంత ఎంజాయ్ చేస్తోన్న మరో ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో నాగచైతన్య, సమంత పొట్టి బట్టల్లో ఉన్నారు. ఇద్దరూ పడక కుర్చీల్లో సేదతీరుతున్నారు. సమంత బ్లాక్ బికినీలో మెరిసిపోతున్నారు. సమంత బికినీ వేసుకోవడం కొత్తేమీకాదు. 2014లో వచ్చిన ‘సికిందర్’ సినిమాలో సమంత బికినీలో కనిపించారు. అప్పట్లో ఆ ఫొటో వైరల్‌గా మారింది. ఒక పాటలో బికినీ వేసుకున్న సమంత కొన్ని సెకెన్లు మాత్రమే దానిలో కనిపించారు.

https://www.instagram.com/p/BxK3WkEACk0/
https://www.instagram.com/p/BxLNdIbB8lj/

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -