Saturday, May 18, 2024
- Advertisement -

బిగ్‌షాట్‌నే పెళ్లి చేసుకుంటుందిగా…!

- Advertisement -

హీరోయిన్ మదాలస తెలుగులో పెద్ద‌గా ఎవ‌రికి తెలియ‌ని పేరు.కాని ఈ భామ తెలుగులో ఓ అర‌డ‌జ‌ను సినిమాలు చేసింది.ఫిట్టింగ్ మాస్ట‌ర్‌,మేం వ‌య‌స్సుకి వ‌చ్చాం,అల‌స్యం అమృతం విషం ఇలా కొన్ని సినిమాలు తెలుగులో చేసింది.ఈమె చేసిన సినిమాల‌న్ని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫెయిల్ కావ‌డంతో సినిమాల‌లో అవ‌కాశాలు త‌గ్గాయి.అయితే మ‌ళ్లీ ఇన్నాళ్లుకు వార్త‌ల్లో నిలిచింది మదాలస.అయితే ఈసారి సినిమా వార్త‌ల్లో కాకుండా పెళ్లి క‌బురుతో వార్త‌ల్లో నిలిచింది.

బాలీవుడ్ అలనాటి స్టార్ హీరో మిథున్ చక్రబర్తి తనయుడు మహాక్షయ్ చక్రవర్తిని పెళ్లాడబోతోందట మదాలస శర్మ. ఈ వార్త‌ను ఆమె స్వయంగా  వెల్ల‌డించింది.జూలై 7న తమ పెళ్లి అని వివరించింది. ఇప్పటికే ఈ ఏడాది మార్చిలో తమ ఎంగేజ్‌మెంట్ అయ్యిందని, డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేస్తున్నట్టుగా మదాలస వివరించింది. మహాక్షయ్‌‌తో తను మూడేళ్లుగా ప్రేమలో ఉన్నట్టుగా ఈమె ప్రకటించింది. మూడేళ్ల రిలేషన్‌షిప్‌ను ఇప్పుడు పెళ్లి బాట పట్టిస్తున్నామని పేర్కొంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -