- Advertisement -
వరుణ్ తేజ్ కంచె చిత్రం ఫలితం ఎలా ఉంటుందా అనే దానిపై పరిశ్రమలో గట్టిగానే చర్చ నడుస్తోంది. ఈ సినిమా ఇచ్చే ఫలితంపైనే వరుణ్ తేజ్ కెరియర్ అని కాకుండా.. నాగబాబు ఆర్ధిక సమస్యలు ఒడ్డున పడతాయనేది అందరూ మాట్లాడుకునే మాట.
దాని గురించే సర్వత్రా చర్చలు నడుస్తున్నాయి .వరుణ్ కూడా ఈసినిమా రిజల్ట్ పై పూర్తిస్థాయి నమ్మకంతో ఉన్నాడు.క్రిష్ కు ఇపుడున్న టైమ్లో ఈతరహా చిత్రాలు వండర్స్ క్రియేట్ చేస్తున్నాయి కదా అనే ఆలోచనలోనే ఉన్నాడు .అలాగే సినిమాపై ముందునుంచి అందరికీ పాజిటివ్ ఒపీనియన్ ఉంది కాబట్టి.. కాస్త అటు ఇటు అయినా సినిమాను అందరూ పొగిడేసే కార్యక్రమానికి ముందునుంచే ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. అలా చేస్తేనే కదా మనం కూడా భాగు పడేది.
