Monday, May 6, 2024
- Advertisement -

పవన్ మామిడి పండ్లు పంపితే, మహేశ్ స్వీట్లు పంపాడు.

- Advertisement -

మహేశ్ బాబు పరిశ్రమలో కొద్ది మందితో మత్రమే సన్నిహితంగా ఉంటారు. మహేశ్ కి పరిశ్రమలో మంచి స్నేహితులు కూడా ఉన్నారు. దీపావళి సందర్భంగా ఇండస్ట్రీ మిత్రులకు ప్రత్యేకంగా గిఫ్ట్స్ తయారుచేయించి తన సంతోషాన్ని వాళ్ళతో పంచుకున్నారు.

అంతేకాకుండా ప్రత్యేకంగా తయారుచేయబడిన పలు ఫుడ్ ఐటెమ్స్‌తో నిండిన బహుమతులు వారికి పంపించాడు.”మిత్రులకు, కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు” అంటూ మహేష్ తన ఫ్యామిలీ తరపున స్వయంగా ఒక లెటర్ రాసివిషెస్ తెలిపారు. అలాగే డైరెక్టర్ క్రిష్ కి కూడా స్వీట్లు, సేంద్రీయ మామిడి ఫుడ్ ఐటెమ్స్‌తో నిండిన బహుమతి పంపిస్తూ దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. 

పవన్ కల్యణ్ ప్రతి సంవత్సరం తన ఫామ్ హౌస్ లో పెరిగిన పండ్లను ఇండస్ట్రీలో పలు పెద్దలకి మరియు ఆయన మిత్రులకు పంపుతు వస్తాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -