- Advertisement -

మహేష్ తో అనుకోకుండా బన్నీకి గొడవ

- Advertisement -

గత కొంతకాలంగా బన్నీ కొంతమంది హీరోలకు అడ్డంగా వెళ్లి హిట్ల మీద హిట్లు కొడుతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని అంతా లైట్ తీసుకున్నారు. అదంతా ఏమి లేదు. అంతా తుస్ అన్నారు. ఇపుడు పరిస్థితి చూస్తే ఇదేదో నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి మనోడు టార్గెట్ చేసింది మమేష్ బాబును.

గత కొన్నేళ్లుగా.. పండుగ సీజన్స్, సమ్మర్ రిలీజెస్ టార్గెట్ చేసి మహేష్ బాబు సినిమాలు ధియేటర్స్ కు వస్తున్నాయ్. కానీ ఈసారి మహేష్ బాబు – అల్లు అర్జున్ కొత్త సినిమాలు ఇంకో ఆరు నెలలు ఉండగానే ఒకే డేట్ కు పోటీపడుతూ కాక పుట్టిస్తున్నాయి.

బన్నీ ” నాపేరు సూర్య ” రిలీజ్ ఏప్రిల్ 27 అని సినిమా మొదలైన రోజునే అనౌన్స్ చేస్తే.. లేటెస్ట్ గా ‘మహేష్ …. భరత్ అనునేను’ ఇదే డేట్ పోస్టర్ రిలీజ్ అయింది. ముందుగా భరత్.. సంక్రాంతికి అనుకున్నా వాయిదాతో ఈ డేట్ కు ఫిక్స్ అయ్యారు. రెండు సినిమాల్లో కొంత పొలిటికల్ టచ్ ఉండడం.. ఈ రెండు సినిమాలూ పోటీపడడం ఇబ్బందే అని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -