Friday, May 10, 2024
- Advertisement -

మ‌హేశ్ మ‌ళ్లీ పాత లుక్‌లోకి వ‌చ్చేశాడుగా..!

- Advertisement -

టాలీవ‌డ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు త‌న 25వ సినిమా కోసం ఫ‌స్ట్ టైం ఫుల్ గెడ్డం మీసంతో క‌నిపించ‌నున్నాడు.మ‌హేశ్ గెడ్డం మీసం లుక్‌లో మ‌హేశ్ మ‌రింత అందంగా క‌నిపించాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ డెహ్రాడూన్‌లో జ‌రుపుకుంటుంది.ఈ సినిమాలో మ‌హేశ్ కాలేజీ కుర్రాడి క‌నిపిస్తున్నాడు మ‌హేశ్‌.అయితే సినిమా కోసం మ‌హేశ్ పెంచిన గెడ్డం తీసేశాడు. గెడ్డం మీసంతో ఉండే సీన్లు షూట్ చేయ‌డంతో త‌న పాత లుక్‌తో ద‌ర్శ‌నం ఇచ్చాడు మ‌హేశ్‌.

గెడ్డంతో ఉన్న ఫోటోలు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ సినిమాలో మ‌హేశ్‌కు జోడిగా పూజ హెగ్డె న‌టిస్తుంది.వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు అశ్వినీద‌త్ ఇద్ద‌రు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను టైటిల్‌ను మ‌హేశ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆగ‌ష్టు 9న విడుద‌ల చేయ‌ల‌ని చిత్ర యూనిట్ భావిస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -