Tuesday, May 7, 2024
- Advertisement -

శ్రీమంతుడితో మహేశ్‌కు అరుదైన రికార్డ్‌..!

- Advertisement -

మహేశ్ బాబు శ్రీమంతుడు సినిమాతో టాలివుడ్‌లో ఇప్పటివరకు ఎవ్వరికి లేని రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. అదేంటంటే.. తాజాగా రిలీజైన శ్రీమంతుడు సినిమాతో 50 కోట్ల క్లబ్‌‍‌ని దాటేశాడు.

టాలివుడ్ హీరోలలో మూడు సినిమాలు 50 కోట్ల క్లబ్‌‍లో చేరినవి మహేశ్‌వి మాత్రమే. ఇంతకు ముందు దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలు 50 కోట్ల క్లబ్‌ను సాధించాయి. ఇప్పుడు శ్రీమంతుడితో ఈ అరుదైన రికార్డ్ మహేశ్ సొంతమైంది. ఇక ముందు ఏ హీరో దీనిని బ్రేక్ చేస్తాడో తెలీదు కానీ ఇప్పుడైతే మహేశ్ సాదించినట్లే…50కోట్ల క్లబ్‌‌లోకి చేరి, ఇలా మూడు సినిమాలు కలిగిన ఒకే ఒక్క హీరో తెలుగులో మహేశ్ మాత్రమే కావడం విశేషం.   

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -