Thursday, May 9, 2024
- Advertisement -

ఏం పెట్తాంది రా ‘బాబు’ నమ్రత…!

- Advertisement -

మహష్ ఈ పెరు వింటే అమ్మాయల మనుషులలో వైబ్రషన్… ఇపుడు అందరి దృష్టి మహార్షి సినిమా లో మహష్ బాబు గ్లామర్ పైనే.. ఈ నెల 9న మహార్షి సినిమా తో మనముందుకు వచ్చాడు మహష్ బాబు. ఇ సినిమా కు మంచి అదరణ లబించింది. అయితే ఇపుడు అందరి నోట ఈ సినిమా లో మహష్ బాబు గ్లామర్ గురించే.

అఫ్ కోర్స్ మహష్ బాబు మొదటినుంచి గ్లామర్ గానే ఉంటాడనుకోండి.. నాలుగు పదుల వయసు దాటుతున్నా సినిమా సినిమాకు ఇంకా గ్లామర్ పెంచుతూనే పోతున్నాడు మహష్ బాబు. ఇక మహార్షి సినిమా లో మహష్ బాబు స్టూడెంటుగా కనిపిస్తాడు. ఈ పాత్రలో మహష్ బాబు ఎంతో గ్లామర్‌గా స్టూడేంటు కు ఎమాత్రం తీసిపోకుండ వదిగిపోయడు.

ఇంతకి మహష్ బాబు ఇంత గ్లామర్ని మేన్‌టైన్ చేయడానికి కారణం అయన శ్రీమతి నమ్రతా శిరోద్కర్ అంటారు అందురు. ఫిబ్రవరి 10 2005 లో నమ్రతా శిరోద్కర్ ని పెళ్ళాడాడు మహష్ బాబు. 2006 లో గౌతమ్, 2012లో సితార కు జన్మనిచ్చారు. తరువాత కోంతకాలం పిల్లల ఆలనపాలనలో బిజిబిజిగా ఉన్నా నమ్రతా.. పిల్లలు కొంచం పెద్దవాళ్ళు అవగానే శ్రివారి పై దృష్టి పెట్టింది.

ఇప్పుడు నమ్రతా శిరోద్కర్ దృష్టి అంతా మహష్ బాబు గ్లామర్ పై పెట్టిందంట. మహష్ బాబు సినిమాకు సంబందించిన కాల్ సీట్స్, కాస్ట్యూమ్స్, స్టోరీ ఫైనలైజ్ తో పాటు బిజినెస్ వ్యవహరలంన్నిటిని నమ్రతా చూస్తుంటుంది. ఇందులో బాగంగానే సినిమా స్టోరీ లోని పాత్రకు తగ్గటుగా మహష్ బాబుని తిర్చిదిద్దుతుంటుందంట నమ్రతా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -