Wednesday, May 15, 2024
- Advertisement -

మహేష్ మించిన అందగాడా.. ఆలోచించడం వేస్ట్..!

- Advertisement -

టాలీవుడ్‌లో మ‌హేష్ క్రేజ్ వేరని ప్ర‌త్యేకంగా చేప్పాల్సిన అవ‌స‌రం లేదు.టాలీవుడ్ అందగాడు మహేష్ అంటే ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ స్టార్స్ లో కూడా మహేష్ లాంటి అందగాడు లేడనే చెప్పాలి. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా మహేష్ స్టార్ క్రేజ్ మాత్రం చెక్కుచెదరదు.హాలీవుడ్ కటౌట్ తో మహేష్ టాలీవుడ్ ను ఏలుతున్నాడు.

మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ మాత్రమే కాదు అతని చార్మింగ్ గురించి సాటి హీరోలే మాట్లాడటం గొప్ప విషయమని చెప్పొచ్చు. ఇదవరకే చరణ్ ,ఎన్టీఆర్ కూడా మహేష్ అందం గురించి చేప్పారు. ఇప్పుడు సాయి ధరం తేజ్ ఏకంగా మహేష్ ను మించిన అందగాడు లేడని అంటున్నాడు.

తన స్టార్ ప్రస్థానంలో మహేష్ తన లుక్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే తన గురించి అందరు ఇలా చెప్పుకుంటున్నారు. మహేష్ అందగాడే కాదు అంతకుమించి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉన్నవాడు అన్నది తనతో పనిచేసిన వారు చెప్పే మాట.త‌న అందంతోపాటు సామాజిక సేవ‌లో కూడా మ‌హేష్ అంద‌రి హీరోల‌కి అద‌ర్శంగా నిలుస్తున్నాడు మ‌హేష్.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -