శృతిహాసన్, తమన్నా .. ఇద్దరు తెలుగు, తమిళ భాషలలో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన సంగతి తెలిసిందే. తమన్నా తెలుగులో హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టి తరవాత తమిళంలో స్టార్ హీరోయిన్‌గా మారింది. బాలీవుడ్‌లో కూడా కొన్ని సినిమాలలో నటించింది. ఒక శృతిహాసన్ కమల్ హాసన్ వారసురాలిగ పరిచియం అయినప్పటికి తక్కువ కాలంలోనే తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. శృతి హాసన్ తమిళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికి ఆమెకు తొలి హిట్ ఇచ్చింది మాత్రం తెలుగు ఇండస్ట్రీనే. తమన్నా,శృతిహాసన్ ఇద్దరు మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే.
పలు వేడుకలలో వీరి మధ్య స్నేహం బయటపెట్టుకోవడం మనం చేశాం కూడా. తాజాగా వీరిద్దరు కలిసి నటించే ఆలోచన చేస్తున్నారట. శృతిహాసన్‌తో కలిసి నటించాలని ఉందని తన మనస్సులోని మాటను బయటపెట్టింది తమన్నా. ఆ మధ్య కాజల్‌తో నటించాలని ఉందని చెప్పిన తమన్నా. కాజల్ కంటే శృతి నా పక్కన ఉంటేనే బాగుంటుందని చెప్పుకొచ్చింది. అవసరమైతే వెంటనే శ్రుతికి ఫోన్ చేసి పిలిపిస్తాను. శ్రుతి హాసన్ తో కలిసి నటించాలని ఆశగా ఉందని తెలిపింది. తను చేస్తున్న సినిమాలలో మరో హీరోయిన్ అవకాశం ఉంటే అది ఖచ్చితంగా శృతికే ఇవ్వమని చెబుతానని చెప్పి శృతిహాసన్‌పై తన స్నేహాన్ని చాటుకుంది. మరి ఈ విషయంలో కాజల్ ఎలా ఫిల్ అవుతుందో చూడాలి.
- Advertisement -
శృతిహాసన్‌తో ఆ పని చేయలని ఉందట…!
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -
