Tuesday, April 30, 2024
- Advertisement -

మహేష్ బాబు అల్లుడు కోసం కష్ట పడుతున్న శ్రీరామ్

- Advertisement -

గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ హీరోగా దిల్ రాజు నిర్మాణం లో ఒక సినిమా అధికారికం గా ప్రకటించబడింది. అయితే ఈ సినిమా సెట్స్ కి వెళ్లే టైం కి అనుకోని కారణాల వలన మేకర్స్ సినిమా ని ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక అశోక్ గల్లా మళ్ళి ఇంకో దర్శకుడి కోసం వెతుకులాట మొదలు పెట్టాడు. అయితే తాజా ఫిలిం ఇండస్ట్రీ సమాచారం మేరకు ఇప్పుడు అశోక్ గల్లా మొదటి చిత్రానికి దర్శకుడిగా శ్రీరామ్ ఆదిత్య ఎంపిక జరిగినట్లు సమాచారం.

సుధీర్ బాబు హీరో గా వచ్చిన భలే మంచి రోజు సినిమా తో అరంగేట్రం చేసిన శ్రీరామ్ ఇప్పుడు ఈ సినిమా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసాడట. అశోక్ కి కూడా బాగా నచ్చింది అని తెలుస్తుంది. యూత్ ని టార్గెట్ చేస్తూ ఒక కొత్త కథ తో ఈ సినిమా మన ముందుకు వస్తుంది అని తెలుస్తుంది. జులై నుండి ఈ సినిమా షూట్ ని శ్రీరామ్ ప్రారంభించే పని లో ఉన్నాడు.

ఇక పోతే శ్రీరామ్ ఇంతకు ముందు నాగార్జున, నాని ల ని పెట్టి దేవదాస్ అనే సినిమా ని తీసాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -