Friday, May 10, 2024
- Advertisement -

మ‌హేష్ కొత్త లుక్ రిలీజ్ అప్పుడే..!

- Advertisement -

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ బాబు కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు త‌న గెట‌ప్‌లో పెద్ద‌గా మార్పు చేయ‌లేదు.పోకిరి సినిమాలో కొంచె మెకోవ‌ర్ అయిన మ‌హేష్ మ‌ళ్లీ ఇన్నాళ్లుకు త‌న సినిమాలో ఫుల్ గెడ్డం,మీసంతో క‌నిపిస్తున్నాడు.వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మ‌హేష్‌.ఈ సినిమా మ‌హేష్ కెరీర్‌లో 25వ సినిమా కావ‌డం విశేషం.

అయితే మహేష్ కొత్త లుక్‌ను త్వరలోనే రివీల్‌ కానుందన్న టాక్‌ వినిపిస్తోంది. సుధీర్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న సమ్మెహనం సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు కూడా మహేష్ హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో మహేష్‌ కొత్త లుక్‌ చూసేందుకు అభిమానులు జూన్‌ 10 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -