Thursday, May 2, 2024
- Advertisement -

మ‌హేష్ గెడ్డం నిజంగానే పెంచుతున్నాడుగా!

- Advertisement -

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు త‌న 25వ సినిమా కోసం స్పెష‌ల్ లుక్ ట్రై చేస్తున్నాడ‌నే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్త‌లను నిజం చేస్తున్నాడు మ‌హేష్ బాబు.ప్ర‌స్తుతం ఫారిన్‌లో భ‌ర‌త్ అను నేను స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.మ‌హేష్ ఇండియాకు తిరిగి రాగానే ఆయ‌న త‌న 25వ సినిమా షూటింగ్‌లో పోల్గొంటాడు.ఈ సినిమాలో మ‌హేష్ ఫుల్ గెడ్డం మీసంతో క‌నిపిస్తాడ‌ని ఎప్ప‌టి నుండో వార్తలు వ‌స్తున్నాయి.అయితే ఈ వార్తల‌ను నిజం చేస్తున్న‌ట్లుంది ఉంది ఈ ఫోటో.

ప్ర‌స్తుతం మీరు చూస్తున్న ఫోటో మ‌హేష్ భార్య న‌మ్ర‌త తీసిన ఫోటో. ఈ ఫోటోను ప‌రిశీలిస్తే ఆయ‌న గెడ్డం క‌నిపిస్తుంది.ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హేష్ మ్యాన్లీ లుక్‌లో క‌నిపించిన మ‌హేష్ ఫ‌స్ట్ టైం ఆయ‌న గెడ్డ‌, మీసంతో క‌నిపిస్తున్నాడు. ఈ సినిమాకు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కూతురు సితారతో ఆడుకుంటున్నప్పుడు నమ్రతా క్లిక్ మనిపించింది ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -