Friday, May 10, 2024
- Advertisement -

తెర‌పైకి మ‌హేశ్ బాబు మేన‌ల్లుడు

- Advertisement -

ఇండ‌స్ట్రీకి చెందిన వారు ప‌రిచియ మ‌వ్వ‌డం పెద్ద స‌మ‌స్య కాదు.ఎందుకంటే వాళ్ల‌కు ఫ్యామిలీ స‌పోర్టుతో పాటు అభిమానుల అండ కూడా ఉంటుంది.తాజాగా మ‌రో హీరో మేన‌ల్లుడు తెలుగు తెర‌కు ప‌రిచియ‌మైయ్యాడు.తెలుగు ఇండ‌స్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి మంచి ఇమేజ్ ఉంది.కృష్ణ త‌న‌యుడు మ‌హేశ్ బాబు తిరుగులేని హీరోగా ఇండ‌స్ట్రీలో కొనసాగుతున్నాడు.మ‌రోవైపు మ‌హేశ్ బాబు బావ అయిన సుధీర్ బాబు కూడా విభిన్నమైన కథా చిత్రాలతో సక్సెస్ లను సొంతం చేసుకుంటున్నాడు.

సుధీర్ బాబు పెద్ద కొడుకు ‘భలే భలే మగాడివోయ్’ .. ‘విన్నర్’ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించాడు.తాజాగా సుధీర్ బాబు రెండో కొడుకు కూడా తెలుగు తెరకి పరిచయమైపోయాడు. ఈ రోజున థియేటర్స్ కి వచ్చిన ‘గూఢచారి’ సినిమాలో హీరో చిన్నప్పటి పాత్రలో దర్శన్ కనిపించి మెప్పించాడు. వీరు భ‌విష్య‌త్తులో హీరోలుగా క‌నిపిస్తార‌మో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -