Thursday, April 25, 2024
- Advertisement -

మ‌హేశ్ బాబు కొడుక్కి అప్పుడే 12 ఏళ్లా?

- Advertisement -

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ‌ది ఈరోజు పుట్టిన రోజు.దీంతో మ‌హేశ్ అభిమానులు గౌతమ్ పుట్టిన రోజుని గ్రాండ్‌గా సెల‌బ్రెట్ చేసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో మహేశ్ తన కుమారుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కాలం చాలా వేగంగా గడిచిపోతుందనీ, తన కుమారుడు అప్పుడే 12 ఏళ్లకు చేరుకున్నాడని మహేశ్ ఇన్ స్టాగ్రామ్ లో తెలిపాడు.

నా ప్రియమైన గౌతమ్ ఘట్టమనేనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వు ఎదుగుతుంటే చూడటం చాలా ఆనందంగా ఉంది’ అని మహేశ్ ఇన్ స్టాగ్రామ్ లో స్పందించాడు.గౌతమ్ మ‌హేశ్ బాబు న‌టించిన‌1 నేనొక్కిడినే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.ఇక అత‌ను త్వ‌ర‌లోనే హీరోగా రావ‌డం ఖాయం అని మ‌హేశ్ అభిమానులు చ‌ర్చించుకంటున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -