Friday, May 17, 2024
- Advertisement -

పెళ్లి కుతురిని స‌ర్‌ప్రైజ్ చేసిన మ‌హేష్ బాబు

- Advertisement -

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఓ పెళ్లి కుమార్తెను సర్‌ప్రైజ్‌ చేశారు. సులేఖ అనే అమ్మాయి మహేశ్‌కు వీరాభిమాని. ఆమె పెళ్లి ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది.ఆమెకు తెలియకుండ ఆమె బంధువులు మ‌హేష్‌, నమ్ర‌త‌ల ద‌గ్గ‌ర వెడ్డింగ్ కార్డు మీద సంతకాలు తీసుకున్నారు. ఈ విష‌యాన్ని ఆమెకు తెలియ‌కుండ పెళ్లి రోజున ఆమెను సర్‌ప్రైజ్ చేశారు.దాన్ని తెరిచి చూసిన ఆమె ఆశ్చర్యపోయారు.

దీంతో సులేఖ ఆనందానికి అవ‌ధ‌లు లేవ‌నే చెప్పాలి.దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మహేష్‌ ఇటీవల ‘భరత్‌ అనే నేను’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అద్భుత విజయం సాధించింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -