Sunday, May 19, 2024
- Advertisement -

ప్రభాస్, రవితేజలు హీరోలు అయ్యేవాళ్ల?

- Advertisement -

ఇండ‌స్ట్రీ జ‌రుగుతున్న తాజా ప‌రిణమాల‌పై ద‌ర్శ‌క‌-నిర్మాత త‌మ్మారెడ్డి స్పందించారు. నిన్న జ‌రిగిన ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నార‌య‌ణ‌రావు జ‌యంతి సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.తెలుగు ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ ఫీలింగ్ ఎక్కువగా ఉంది. మీకు కూడా క్యాస్టింగ్ ఫీలింగ్ ఎక్కువనే కామెంట్స్ చేస్తున్నారు అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు తమ్మారెడ్డి.నాకు ఇండస్ట్రీతో 47 ఏళ్ల అనుబంధం ఉంది.

నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందో లేదో నాతో పాటు పనిచేసిన నటీనటులను అడిగితే సరిపోతుంది. మీరు చెప్పిందే నిజం అయితే ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రం ఆడకూడదు కదా.. ఆయన కులం కమ్మ కాదు కదా.మ‌రి హీరో ర‌వితేజ కూడా మా కులం వాడు కాదు. అత‌ను ఎవ‌రి అండ లేకుండా స్వ‌యంగా పైకి వ‌చ్చిన మ‌నిషి.ఆ రోజున ర‌వి ఎంత స్టార్ హీరో అయ్యాడు కదా.మ‌రి దీనికి ఏం మాట్లాడ‌తారు అని తమ్మారెడ్డి మీడియాని ఎదురు ప్ర‌శ్నించారు.ఇండ‌స్ట్రీ అంతా ఒక్కేటేన‌ని ఇక్క‌డ టాటెంట్ ఉన్నోడు ఉంటాడు లేనోడు వెళ్లిపొతాడ‌ని చెప్ప‌కొచ్చాడు త‌మ్మ‌రెడ్డి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -