Monday, May 20, 2024
- Advertisement -

రాజమౌళికి మహేష్ శుభాకాంక్షలు

- Advertisement -

టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి చాటిన దర్శక దిగ్గజం రాజమౌళికి హీరో మహేష్ బాబు శుభాకాంక్షలు తెలిపాడు.బాహుబలి 2 సినిమా జాతీయ చలన చిత్ర అవార్డుల్లో సత్తా చాటడంపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ చిత్రానికి మూడు అవార్డులు దక్కాయి. ఈ నేపథ్యంలో రాజమౌళిపై మహేష్ ప్రశంసలు కురిపించారు. ‘2018 జాతీయ అవార్డుల్లో సత్తా చాటినందుకు శుభాకాంక్షలు.

భారతీయ సినీ చరిత్రలో ‘బాహుబలి’ ఓ ల్యాండ్ మార్క్. నిన్న చూసి మేమంతా గర్విస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశాడు. మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది. కేయల్‌ నారాయణ ఈ కాంబినేషన్‌ లో సినిమాను తెరకెక్కించేందుకు ఇప్పటికే ఒప్పందం చేసుకున్నారు.కాని త‌రువాత ఎవ‌రి సినిమాల‌తో వారు బిజి బిజిగా అయ్యారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -