Friday, May 17, 2024
- Advertisement -

నాలుగు భాషల్లో ధన్యవాదాలు తెలిపిన మ‌హేష్ బాబు

- Advertisement -

మ‌హేష్ బాబు తాజా చిత్రం భ‌ర‌త్ అను నేను సినిమా ఈ రోజే గ్రాండ్‌గా రిలీజ్ అయ్యి సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. విడుద‌ల అయిన అన్ని చోట్ల నుండి పాజిటివ్ టాక్ రావ‌డంతో మ‌హేష్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.ఈ రోజు ఉదయం తొలి ఆటకి వచ్చిన రెస్పాన్స్ చూసి తాను ఆనందంతో పొంగిపోతున్నట్టుగా ట్వీట్ చేశాడు.ఈ ఆనందంలో మ‌హేష్ నాలుగు భాషల్లో ధన్యవాదాలు తెలియ‌జేశాడు.

తెలుగు, తమిళ, హిందీ , ఇంగ్లిష్ భాషల్లో అభిమానుల‌కు కృత‌జ్ఞత‌లు తెలిపాడు మ‌హేష్‌. ‘బ్రహ్మోత్సవం’ .. ‘స్పైడర్’ సినిమాలు ప్లాప్ కావ‌డంతో మ‌హేష్ అభిమాన‌లు తీవ్ర నిరాశ‌లో ఉండిపోయారు. ఈ సినిమాతో మ‌హేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ కొట్ట‌ల‌నే అభిమానుల కోరిక తీర‌బోతుంది.ఈ నేపథ్యంలో మహేశ్ ఇలా ట్వీట్ చేశారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -