Sunday, May 19, 2024
- Advertisement -

నిహారిక అదిరిందిగా…

- Advertisement -

హీరోల కుతుర్లు హీరోయిన్‌ కావ‌డానికి హీరోల ఫ్యాన్స్ ఒప్ప‌కొరు.హీరోల అభిమాన‌ల వ‌ల్ల చాలామంది హీరోల కుతుర్లు హీరోయిన్లు కాలేకపోయ్యారు.దీని నుంచి మెగా ఫ్యామీలిని మిన‌హ‌యించాలి. మెగా కుటుంబం నుండి చాలామందే హీరోలు ఉన్నారు.కాని నిహారిక రూటే స‌ప‌రేటు.నిహారిక హీరోయిన్‌గా పరిచియ‌మైన సంగ‌తి మ‌న‌కు తెలిసిందే.తొలిసారి నీహారికా చిన్న చిన్న సినిమాలు వెబ్ సిరీస్లు చేసుకుంటూ పోతోంది. తండ్రి చాటు బిడ్డగా కాకుండా తనకంటూ సొంత గుర్తింపు కోసం తాపత్రయపడుతోంది. హీరోయిన్ అంటేనే గ్లామర్.

ఎంత గ్లామర్‌గా కనిపిస్తే అన్ని అవకాశాలు. పెద్ద కుటుంబానికి చెందిన పిల్లగా నీహారికా కాస్త పద్దతిగా దుస్తులు వేసుకుంటేనే గ్లామర్ను ఒలికించాలి. ఎక్స్ పోజింగ్కు దూరంగా ఉంటూనే అందంగా కనిపించాలి. నిహారిక తెలుగుతో పాటు, త‌మిళ సినిమాలు కూడా చేస్తుంది. తమిళంలో విజయ్ సేతుపతి సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది.నిహారిక సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.ఇప్ప‌డు త‌న లేటెస్ట్ ఫోటోని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -