Sunday, April 28, 2024
- Advertisement -

పవన్ పై విజయ్ దేవరకొండ పంచులు.. అవసరమా..?

- Advertisement -

విజయ్ దేవరకొండ.. ఈ హీరో.. చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. ఒక్కసారిగా పెళ్లి చూపులతో హీరో అయ్యాడు. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో విజయ్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సంచలనం సృష్టించాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

పెద్ద ఎన్టీఆర్, చిరంజీవి లానే విజయ్ దేవరకొండ కష్టాన్ని నమ్ముకున్నాడు. అందుకే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడు. ఈ యంగ్ హీరో ఇప్పుడు ఎం చేసిన ఒక సెన్సేషన్ అయిపోతుంది. విజయ్ ప్రతి మూమెంట్ గురించి జనాలు ఇప్పుడు అరా తియ్యడం మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు తాజాగా వర్మ తరువాత పచ్చి నిజాలు మాట్లాడే టాలీవుడ్ స్టార్ క్రిటిక్ మహేష్ కత్తి దర్శకత్వం వహించిన ‘ఎగిసే తారాజువ్వలు’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. విజయ్ మాట్లాడుతు మహేష్ కత్తి ఎం మాట్లాడిన ఏది మాట్లాడిన ఒక సెన్సేషన్ అవుతుందని మొదటగా మహేష్ కత్తి చేస్తున్న ఆన్ కాంట్రవర్సీయల్ పని ఇదే అని కామెడి చేసాడు విజయ్.

ఇక ఈ కామెంట్స్ వక్రీకరించడం మొదలు పెట్టారు విజయ్ అంటే గిట్టని వాళ్లు.. పవన్ కళ్యాన్ని తరచూ అవమానిస్తున్న మహేష్ కత్తి ఫంక్షన్ కి విజయ్ వెళ్ళడం ఏంటని.. వేళ్తే వెళ్లిండు.. అక్కడ మహేష్ ని పొగడం అక్కడ పవన్ కళ్యాణ్ పై సెటైర్స్ వచ్చేల కామెంట్స్ చేయడం ఏంటని విమర్శించారు. ప్రస్తుతం ఇదే విషయంపై సొషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -