- Advertisement -
మహేశ్ బాబు ప్రస్తుతం తన 25 సినిమా షూటింగ్‌లో బిజిగా ఉన్నాడు.ఈ సినిమా షూటింగ్ కోసం డెహ్రాడూన్ వెళ్లాడు ప్రిన్స్.ఇక మహేశ్ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలుసుకున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ స్వయంగా సినిమా సెట్‌కు వెళ్లి మహేశ్‌ను కలిశారు.మహేశ్‌బాబు, పూజా హెగ్డే, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు ఈ సందర్భంగా సీఎంను శాలువాతో సన్మానించారు.
ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన మరిన్ని ఫొటోలు లీక్ అయ్యాయి.ఈ సినిమాలో మహేశ్ స్టూడెంట్‌గా యాక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కాలేజీ సీన్లకు సంబంధించిన ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.