Saturday, April 20, 2024
- Advertisement -

మా అసోసియేష‌న్‌కు మ‌ద్ద‌తుగా మ‌హేశ్‌

- Advertisement -

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ సహాయం చేయ‌డంలో ఎప్పుడు ముందు ఉంటాడు అనే విష‌యం అంద‌రికి తెలిసిందే.ఇప్ప‌టికే ప‌లు సేవ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నాడు మ‌హేశ్‌.బ‌య‌టి వారికే అంత చేస్తున్న మ‌హేశ్‌, మ‌రి సొంత కుటుంబంలా భావించే మా అసోసియేష‌న్‌కు అండగా నిల‌వ‌డానికి ముందుకు వ‌చ్చారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సొంత భవనం నిర్మించేందుకు ‘మా’ సభ్యులు ప్రయత్నాలు ప్రారంభించారు.

ఇటీవల అమెరికాలో మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా పిలిచి గ్రాండ్ గా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించారు.అమెరికాలో జరిగే ‘మా’ ఈవెంట్ కు హాజరయ్యేందుకు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చార‌ని స‌మాచారం. అమెరికాలో సూపర్ స్టార్ మహేష్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే చిరంజీవిని మించి మహేష్ కలెక్షన్లు రాబడతాడని మా సభ్యులు విశ్వాసంతో ఉన్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -