Monday, April 29, 2024
- Advertisement -

దేవీ దర్శకత్వంలో సుక్కు

- Advertisement -

సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌ దర్శకత్వంలో ద‌ర్శ‌కుడు సుకుమార్‌ నటించారు. ప్ర‌తి సంవ‌త్స‌రం లాగే ఈ సంవ‌త్స‌రం కూడా దేవీ శ్రీ ప్రసాద్ ఫారిన్‌లో ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈ షోకు సంబంధించిన ప్రోమోనూ దేవీ శ్రీ స్వయంగా డైరెక్ట్‌ చేశారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుద‌ల చేశాడు దేవీ.ఈ ప్రోమోలో దర్శకుడు సుకుమార్ నటించారు.

దేవీ శ్రీ, సుకుమార్‌ ల మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ స్నేహం కారణంగా దేవీ అడిగిన వెంటనే ప్రోమోలో నటించేందుకు అంగీకరించాడు సుకుమార్‌. ఈ ప్రోమో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సమంత చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -