Monday, May 20, 2024
- Advertisement -

వామ్మో మంచు లక్ష్మిని కూడా వేధించార‌ట‌..!

- Advertisement -

కలెక్ష‌న్స్ కింగ్ మంచు మోహ‌న్ బాబు కూతురు మంచు ల‌క్ష్మి పేరు విన‌గానే అంద‌రికి ఫైర్ బ్రాండ్ అని అంటారు.ఎంత‌టి వారైనా ఆమె ముందు దిగ‌దుడుపే.అయితే అలాంటి వ్య‌క్తి కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొంద‌ట‌.ఈ విష‌యాన్ని స్వ‌యంగా మంచు ల‌క్ష్మియే చెప్పింది.

అయితే సినిమా ఇండస్ట్రీలో వేధింపులను ఎదుర్కోలేదని… నిజ జీవితంలో ఎదుర్కొన్నానని చెప్పింది. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులుగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది.మరోవైపు ‘మేము సైతం’ అనే టీవీ కార్యక్రమాన్ని మంచు లక్ష్మి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు వస్తుంటారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -