Sunday, May 19, 2024
- Advertisement -

మంచు లక్ష్మి కి లక్ష్మి కటాక్షం

- Advertisement -

మంచు లక్ష్మి ప్రసన్న నటిగా మనల్ని ఎంతగానో అలరించింది. అయితే ప్రస్తుతం లక్ష్మి ప్రసన్న కి నటిగా అవకాశాలు చాలా తక్కువ వస్తున్నాయి. అయితే ఎప్పుడు ఏదో ఒక ప్రాజెక్ట్ తో మాత్రం లక్ష్మి తనని బిజీ గా ఉంచుకోవటానికి ప్రయత్నిస్తూ నే ఉంటుంది. ఇక ఆసక్తికర విషయానికి వస్తే, మంచు లక్ష్మి ఎన్నో ప్రయత్నాల తర్వాత ఒక వెబ్ ప్రాజెక్ట్ ని మళ్ళీ ఒకే చేయించుకుందట. ఇంతకు ముందు ఏ ప్లాట్ఫారం కి చేసిందో, వాళ్ళే ఇప్పుడు లక్ష్మి కి రెండు ప్రాజెక్ట్స్ ఆఫర్ చేశారట.

లక్ష్మి ప్రసన్న నటి గా ఎంత చేసినా వచ్చే డబ్బులు తక్కువ. దాని కంటే ఇలా వెబ్ సిరీస్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ప్లాన్ లో ఉంది ఈ హీరోయిన్. అందుకే వెబ్ సిరీస్ ప్రాజెక్ట్స్ ని నిర్మిస్తూ, నటిస్తూ మంచిగా డబ్బులు సంపాదిస్తుంది అని తెలుస్తుంది. లక్ష్మి ప్రసన్న ఈ బిజినెస్ ప్లాన్ ని ఎప్పటి నుంచో అమలు చేద్దాం అని అనుకుంటుంది అంట కానీ ఈ విషయం మీద క్లారిటీ మాత్రం ఇప్పుడే వచ్చింది. ఇక లక్ష్మి ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ పై మరిన్ని విశేషాలు త్వరలో తెలుస్తాయి. పూర్తి వివరాల కోసం చూస్తూ ఉండండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -