Thursday, May 16, 2024
- Advertisement -

మంచు ల‌క్ష్మి ‘w/o రామ్’ ఫ‌స్ట్ లుక్‌

- Advertisement -

మంచు ల‌క్ష్మి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న సినిమా ”w/o రామ్’. ఈ సినిమాలోని ఫ‌స్ట్ లుక్‌ని త‌న ట్వీట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు మంచు ల‌క్ష్మి. థ్రిల్లర్ నేపథ్యంలో కొనసాగే ఈ సినిమాలో ఆమె ‘దీక్ష’ పాత్రలో కనిపించనున్నారు.

మోపెడ్ పై వెళుతూ ఏదో విషయాన్ని అన్వేషిస్తున్నట్టుగా ఈ పోస్టర్లో మంచు లక్ష్మి కనిపిస్తోంది.ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ ముఖ్య పాత్రలో న‌టిస్తున్నారు.

 

 

https://www.youtube.com/watch?v=Xz9mrDd42dU&t=3s

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -