Friday, May 10, 2024
- Advertisement -

ప‌వ‌న్‌కు స‌పోర్టుగా మంచువారి అబ్బాయి

- Advertisement -

టాలీవుడ్ తాజా వివాదంలో మంచు హీరో మ‌నోజ్ ప‌వ‌న్‌కు స‌పోర్టుగా నిలిచారు. దీనికి సంబంధించి ఆయ‌న ఓ బ‌హిరంగ లేఖ లేఖ‌ను మా అసోసియేష‌న్‌కు రాశారు.పవన్ అన్నకు తోడుగా నేనుంటా.. సమస్య వచ్చినప్పుడు వాటినుండి పక్కకు తప్పుకునే స్వభావం తనిది కాదంటూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు మనోజ్. ఇటీవల మనోజ్ అన్న విష్ణు ఈ క్యాస్టింగ్ కౌచ్ వివాదంపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసిషన్ తీరును ఎండగట్టారు.

తాజాగా ఈ వివాదం చినికిచినికి గాలివానగా మారడంతో తనదైన శైలిలో సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు మనోజ్. క్యాస్టింగ్ కౌచ్‌ను కట్టడి చేసేందుకు 24 విభాగాలకు సంబంధించి క్యాష్ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి సుప్రియను కన్వినర్‌గా నియమించిన సంగతి తెలిసిందే.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -