Wednesday, May 22, 2024
- Advertisement -

అందాల యోగా చేస్తున్న నేపాలి బ్యూటీ

- Advertisement -
Manisha Koirala Enoying Beach Yoga In Thailand

మనీషా కొయిరాలా గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. దేశంలో ఉన్న అన్ని ఫిలిం ఇండస్ట్రీలలోనూ ఓ వెలుగు వెలిగిన బ్యూటీ. పెళ్లి చేసుకున్నాక సినిమాలకు దూరం అయ్యింది. ఆ తర్వాత భర్తను బ్రేక్ చేసిన సినిమా ఆఫర్లు మాత్రం అంతగా రాలేదు. మళ్లీ బిజీగా మారడానికి ట్రై చేస్తోంది.  

హిందీతో పాటు గత రెండేళ్లుగా తమిళ్.. కన్నడ.. మలయాళ సినిమాల్లో కూడా నటించేస్తోంది.  రీసెంట్ గా ఈ నేపాలి బ్యూటీ థాయ్ ల్యాండ్ కు వెకేషన్ కి వెళ్లింది.. ఇక బీచ్ ఒడ్డున యోగాసనాలు వేస్తూ కూడా ఫోటోలకు ఫోజ్ లిచ్చింది. టూపీస్ బికినీ వేసుకుని.. బీచ్ లో వేసిన యోగా ఆసనలు చూసిన వాళ్ళ అందరికీ మైండ్ బ్లాంక్ అయిపోవడమే కాదు.. నిషా తలకెక్కేసిందట. ఓ పక్క ఎంజాయ్  చేస్తు మరోపక్క ఆసనాలతో గ్లామర్ ప్లస్ ట్యాలెంట్ చూపించేస్తోంది అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -