Monday, May 20, 2024
- Advertisement -

రేజీనా చాలా హాట్ గూరు

- Advertisement -
regina cassandra’s bold angle

టాప్ హీరోయిన్ అనిపించుకోడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తుంది రెజీనా కసాండ్రా. కానీ టాప్ అన్న ట్యాగ్ మాత్రం దక్కించుకోలేకపోతుంది. ఇలా అయితే లాభం లేదనుకుందో ఏమో కానీ తనలోని బోల్డ్ యాంగిల్ చూపించేస్తుంది. గ్లామర్ ఒలకబోస్తున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని ఇప్పుడు తనలోని మరో యాంగిల్ ని బయటకు తీసింది.

బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది కదా ఆ ప్రభావం పడినట్టు ఉంది ఏకంగా బెడ్ టైమ్ ఫోటోషూట్లతో రెచ్చిపోతుంది. అంతేకాదు బోల్డ్ గా మాట్లాడుతుందట. కాన్ఫిడెన్స్ గా ఉండటమే సెక్సీనెస్.. శారీలో ఉన్నంత సెక్సీనెస్ ఇంకెక్కడా లేదు.. వర్కౌట్స్ తర్వాత సెక్సీగా ఫీలవుతా అంటూ సెక్సీ కబుర్లు చెబుతు తనకు  జెన్నిఫర్ లోఫెజ్ వేసుకొన్న న్యూడ్ డ్రెస్ వేసుకోవాలని ఉందిని. సీన్ డిమాండ్ చేస్తే బికినీ వేయడానికి నో అబ్జక్షన్స్..అంటున బిటౌన్ పలుకులు పలుకుతుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -