- Advertisement -

జీరో సైజు క‌న్నా దారుణంగా ఉందే..!

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్లు అందం త‌రువాత త‌మ ఫిజిక్‌కు అధిక ప్రాథన్య‌త‌ను ఇస్తుంటారు.ఎందుకంటే ప్ర‌స్తుతం ఉన్న గ్లామ‌ర్ ఫీల్డ్‌లో ఫిజ‌క్ మెయిన్‌టెన్స్ లేక‌పోతే రాణించ‌డం క‌ష్టం.అందుకే హీరోయిన్లు జీరో సైజు కోసం తెగ క‌ష్ట‌ప‌డ‌తారు.ఇదిగో మీరు చూస్తున్న ఫోటోలో ఉన్న భామ‌ను గుర్తు ప‌ట్టారా? మానుషి చిల్లర్ ..ప్రపంచ సుందరిగా కిరీటం దక్కించుకున్నఈ భామ‌కు బాలీవుడ్‌లో అవ‌కాశాలు క్యూ క‌డ‌తాయాని మొద‌ట అంద‌రు భావించారు. కాని సీన్ రివ‌ర్స్ అయింది. సినిమాల‌లో అవ‌కాశాలు కోసం ఇలా జీరో సైజులు,బికినిలతో ద‌ర్శ‌నం ఇస్తున్న‌ప్ప‌టికి ఛాన్స్‌లు మాత్రం రావ‌డం లేదు.

బాలీవుడ్ లో అమీర్ ఖాన్ – షారూక్ ఖాన్ అంటే తనకు ఎంతో ఇష్టమని పదే పదే వేదికలపైనే చెబుతుంది ఈ అమ్మడు. రణవీర్ సింగ్ పేరును ప్రస్థావించింది. కానీ వీళ్లెవరూ పిలిచి అవకాశం ఇవ్వలేదు. చేసేది లేక  త‌న బ‌క్క‌బ‌ల‌చ‌ని అందాన్ని కెమెరాల‌తో బంధించి ఇదిగో ఇలా సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తుంది.ఈ ఫోటోల‌ను చూసిన నెటిజ‌న్లు జీరో సైజ్ కంటే దారుణంగా ఉంది,ముందు బ‌లంగా త‌య్యారు చేయండి ,త‌రువాత సినిమాల సంగ‌తి చూద్దాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -