Saturday, May 4, 2024
- Advertisement -

పవన్‌కు నేను నాలుగో భార్యగా ఉంటా..

- Advertisement -

ప‌వ‌ర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు తెలుగు ప్ర‌జ‌ల‌లో విప‌రిత‌మైన క్రేజ్. అదేవిధాంగా పోలిట‌క్స్‌లో కూడా పవన్ కళ్యాణ్ త‌న‌దైన ముద్ర వేస్త‌న్నారు.పవన్ కళ్యాణ్ సినిమా ,పోలిట‌క్స్ ఎంత ఫేమ‌సో ఆయ‌న చేసుకున్న మూడు పెళ్లిళ్లు కుడా అంతే ఫేమ‌స్ .ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు నాలుగో భార్యగా ఉండేందుకు ఓ మహిళ సిద్ధమైంది. పవన్‌కు నాలుగో భార్యగా ఉండేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని చెపుతోంది. ఆ మహిళ ప్రస్తుతం హైదరాబాద్ బేంగంపేట్‌లోని కొలంబస్ ఆసుపత్రిలోని సైకియాట్రిస్టు దగ్గర చికిత్స పొందుతోంది.

మొద‌ట భార్యకి విడాకులు ఇచ్చిన‌ పవన్ కళ్యాణ్ హీరోయిన్ రేణుదేశాయ్‌తో స‌హ‌జీవ‌నం చేసి ఇద్ద‌రు పిల్ల‌లు క‌న్నా త‌రువాత రేణుదేశాయ్‌తో త‌మ స‌హ‌జీవ‌నానికి ఫుల్‌స్టాప్ పెట్టేసి,విదేశి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ .తాజాగా నేను నాలుగో భార్యగా ఉంటాను అంటూ అమ్మాయి ముందురు రావ‌డంతో పవన్ కళ్యాణ్ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -