Tuesday, May 7, 2024
- Advertisement -

నభ నటేష్ కోసం కాస్ట్లీ సెట్

- Advertisement -

ఇస్మార్ట్ శంకర్ సినిమా తో విజయ పథం లో నడుస్తున్న హీరోయిన్ నభ నటేష్. సుధీర్ బాబు హీరో గా వచ్చిన నన్ను దోచుకుందువటే అనే సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమ లో కి అడుగు పెట్టిన ఈ కన్నడ భామ రెండో సినిమా తో నే పెద్ద విజయం సాధించింది. ఇక ఈ భామ డిమాండ్ కూడా అమాంతం పెరిగింది. ప్రస్తుతం రవి తేజ సరసన డిస్కో రాజా అనే సినిమా లో నటిస్తుంది ఈ హాట్ బ్యూటీ.

అయితే ఈ సినిమా షూటింగ్ ని ఎంత కుదిరితే అంత తక్కువ ఖర్చు తో ముగించాలి అని ముందు నుండి భావించిన మేకర్స్ ఇప్పుడు స్విస్ లో చేయాల్సిన షూటింగ్ ని హైదరాబాద్ లో నే ఒక సెపరేట్ సెట్ వేసి చేస్తాము అని అంటున్నారు. అయితే దీనికి సంబందించిన పనులు కూడా చకచకా సాగుతున్నాయి.

దాదాపు కోటి అరవై లక్షల రూపాయలు పెట్టి ఈ సెట్ ని చిత్ర యూనిట్. నభ నటేష్ త్వరలో ఈ సెట్ లో జరగనున్న షెడ్యూల్ లో పాల్గొననుందట. వీ ఐ ఆనంద్ ఈ సినిమా కి దర్శకుడు. రామ్ తాళ్లూరి ఈ సినిమా కి నిర్మాత.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -