Sunday, May 5, 2024
- Advertisement -

విజ‌య్ దేవర‌కొండ‌కు షాక్ ఇచ్చిన మీడియా

- Advertisement -

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన నోటా సినిమా రేపు విడుద‌ల‌కు రెడీ అవుతుంది.ఈ సంద‌ర్భంగా మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్‌.మీడియా వాళ్లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌మాధానాలు ఇస్తున్న స‌మ‌యంలో ,ఓ .జ‌ర్న‌లిస్ట్ నుంచి ఎవ‌రు ఊహించిన ప్ర‌శ్న విజ‌య్ దేవ‌రకొండ‌కు ఎద‌రైంది.ఆ ప్ర‌శ్న‌తో షాక్ తిన్న విజ‌య్ వెంట‌నే ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చాడు.ఇంత‌కీ ఆ ప్ర‌శ్న ఏంటీ అనే క‌దా మీ డౌట్‌.ఏం లేదండీ…విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిని గీతా గోవిందం సినిమాలో హీరోయిన్‌గా చేసిన ర‌ష్మిక గురించి ఈ ప్ర‌శ్న వేశాడు మ‌న జ‌ర్న‌లిస్ట్‌.

రష్మిక.. రక్షిత్ తో జరిగిన నిశ్చితార్ధం రద్దు చేసుకున్న సంగ‌తి తెలిసిందే.వీరి పెళ్లి క్యాన్సిల్ అవ్వ‌డానికి విజ‌య్ దేవ‌ర‌కొండనే కార‌ణం అని అప్ప‌ట్లో వార్త‌లు కూడా వ‌చ్చాయి. ‘గీత గోవిందం సినిమా నుండి లీక్ అయిన లిప్ లాక్ సీన్ కారణంగానే ఇదంతా జరిగిందని’ విజయ్ ని ప్రశ్నించాడు. ఈ విషయంపై తాను మాట్లాడదలచుకోవడం లేదని, ఇద్దరి వ్యక్తిగత జీవితాల్లో జరిగిన విషయం గురించి మూడో వ్యక్తినైన తనను అడగడం కరెక్ట్ కాదని తేల్చి చెప్పాడు విజయ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -