Saturday, May 18, 2024
- Advertisement -

రాంచ‌ర‌ణ్‌తో సినిమా చేస్తానంటున్న నాని డైర‌క్ట‌ర్‌

- Advertisement -

మేర్లపాక గాంధీ ఈ యువ ద‌ర్శ‌కుడు తీసింది మూడు సినిమాలే కాని ,మొద‌టి సినిమాతోనే త‌న‌కంటు ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చ‌కున్నాడు. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో ఇండ‌స్ట్రీ దృష్టిని ఆక‌ర్షించాడు. ఇంకా రెండువ సినిమా ఎక్స్‌ప్రెస్ రాజా ఈ రెండు సినిమాల‌ను చాలా వినోద‌భ‌రితంగా తెర‌కెక్కించాడు. మూడో సినిమా హీరో నానితో ‘కృష్ణార్జున యుద్ధంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.

అయితే ఈ సినిమా కంటే ముందే చ‌ర‌ణ్‌కు ఓ క‌థ‌ని వినిపించాడు అని స‌మాచారం.అయితే ఈ క‌థ పట్టాలెక్కలేదు. ప్రాజెక్టు ఆగిపోలేదు .. పోస్ట్ పోన్ అయిందంతే. నాకు చరణ్ అంటే చాలా ఇష్టం .. మా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. తప్పకుండా ఆయనతో ఒక సినిమా ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -