Saturday, April 27, 2024
- Advertisement -

నెటిజ‌న్ల‌కు మ‌రో సారి బుక్ అయిన ప్రియాంక‌చోప్రా…

- Advertisement -

న్యూయార్క్ లోని ప్రఖ్యాత మెట్రోపాలిటన్ మ్యూజియంలో 71 వ మెట్ గాలా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివిధ ర‌కాల డ్ర‌స్తుల్లో హాలీవుడ్‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రియాంకా చోప్రా, ఆమె భ‌ర్త నిక్‌ జోనాస్‌తో కలిసి హాజరయ్యారు.

ప్రియాంకా చోప్రాతో పాటు బాలీవుడ్‌కు చెంద‌ని బాలీవుడ్‌ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపికా పడుకొనె, రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్‌ అంబానీ కుమార్తె ఇషా అంబానీ విభిన్న వస్త్రాలంకరణలో ఆకట్టుకున్నారు. దీపిక పింక్ గౌనులో బార్బీ బొమ్మలా ముస్తాబు కాగా.. రింగు రింగుల జుట్టు, సిల్వర్‌ కలర్ గౌనులో ప్రియాంక విభిన్నంగా కనిపించారు.

ప్రియాంక చోప్రా మెట్ గాలాలో కనిపించిన వెంటనే.. ఆమె వస్త్రధారణ పట్ల కొందరు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు.

https://twitter.com/NileshAlone143/status/1125635542417154058

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -